విద్యార్థులు చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాల్సిందే..తేల్చి చెప్పిన కేంద్రం

కరోనా నేపథ్యంలో ఇప్పటికే పదో తరగతి పరీక్షలు రద్దుయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఐతే డిగ్రీ పరీక్షలను కూడా వాయిదా వేయాలని పలు విశ్వ విద్యాలయాలు యోచిస్తున్నాయి. ఈ క్రమంలో యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) కీలక వ్యాఖ్యలు చేసింది. విశ్వవిద్యాలయాల్లో చివరి సంవత్సరం విద్యార్థులకు Read More …

ఏపీలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా…

ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది. ఎంసెట్‌ను సెప్టెంబరు మూడో వారంలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 8 సెట్లకు (ఉమ్మడి ప్రవేశ పరీక్షలు) సంబంధించి కొత్త తేదీలను త్వరలోనే ప్రటిస్తామని వెల్లడించారు. ఇప్పటికే పదో Read More …

How to Check PM Kisan Samman Nidhi Status, Updated Beneficiary List@ pmkisan.gov.in

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ 2020 జాబితాను  అప్‌డేట్ చేసింది. దీన్ని పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో ఇప్పుడు కొత్త జాబితాలో పేరు ఉందో లేదో రైతులు  తెలుసుకోవచ్చు. తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో 2020 కిసాన్ డబ్బులు వచ్చే రైతుల జాబితాను అందుబాటులో ఉంచింది. పీఎం కిసాన్ Read More …