Jobs in TTD temples in Kadapa District

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(తితిదే) క‌డ‌ప‌లోని వివిధ తితిదే ఆల‌యాల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు.. గార్డెనర్‌ మొత్తం ఖాళీలు: 47 అర్హ‌త‌: ఐదో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌, సంబంధిత ప‌నిలో రెండేళ్ల అనుభ‌వం. హిందూ మ‌తానికి చెందిన వారు మాత్ర‌మే అర్హులు. వ‌య‌సు: 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. ద‌ర‌ఖాస్తుకు Read More …